Search This Blog

Sunday, 23 February 2025

Offline Stores Vs Online Stores

 ఓఫ్ఫ్లిన్ స్టోర్స్ అంటే మనం వెళ్ళి మనకు కావలసిన వస్తువులు చూసి కొనుకోవడం.

ఆన్లైన్ స్టోర్స్ అంటే మీ మొబైల్ లో వస్తువుని చూసి ఆర్డర్ చేస్తే కొరియర్ లో ఏంటికి వస్తుంది. అది ఆన్లైన్ షాపింగ్ 



 ఏది బెటర్?

ఈ  రోజుల్లో అడ, మగ కూడా జాబ్స్ చేస్తున్నారు ,  షాపింగ్ చేసే టైం కూడా లేదు, వీకెండ్  రెస్ట్ తీసుకోవడానికి కూడా సరిపోదు .  అందువల్ల రెండు కూడా మన సౌకర్యం కోసం ఉన్నవే . 

నచ్చిన షర్ట్ కోసం 10 షాపులు తిరగడం చాల టైం,  పెట్రోల్ ,  పొల్లూషన్ , పార్కింగ్ అని చాల ప్రాబ్లెమ్ ఉంటుంది .   కానీ డైరెక్ట్ గా  వెళ్లి కొన్నుకోవడం మంచిది. అప్పుడపుడు కొనుకొనే వస్తువులు కూడా సరదాగా షాపింగ్ కి వెళ్లి  ముందుగా చుసుకోని కొనుకోండి.

Online ఐటే Offer offer అని అనవసరమైనవి కొనిపిస్తారు. 

Offline Stores Vs Online Stores

 ఓఫ్ఫ్లిన్ స్టోర్స్ అంటే మనం వెళ్ళి మనకు కావలసిన వస్తువులు చూసి కొనుకోవడం. ఆన్లైన్ స్టోర్స్ అంటే మీ మొబైల్ లో వస్తువుని చూసి ఆర్డర్ చేస్తే క...