ఓఫ్ఫ్లిన్ స్టోర్స్ అంటే మనం వెళ్ళి మనకు కావలసిన వస్తువులు చూసి కొనుకోవడం.
ఆన్లైన్ స్టోర్స్ అంటే మీ మొబైల్ లో వస్తువుని చూసి ఆర్డర్ చేస్తే కొరియర్ లో ఏంటికి వస్తుంది. అది ఆన్లైన్ షాపింగ్
ఏది బెటర్?
ఈ రోజుల్లో అడ, మగ కూడా జాబ్స్ చేస్తున్నారు , షాపింగ్ చేసే టైం కూడా లేదు, వీకెండ్ రెస్ట్ తీసుకోవడానికి కూడా సరిపోదు . అందువల్ల రెండు కూడా మన సౌకర్యం కోసం ఉన్నవే .
నచ్చిన షర్ట్ కోసం 10 షాపులు తిరగడం చాల టైం, పెట్రోల్ , పొల్లూషన్ , పార్కింగ్ అని చాల ప్రాబ్లెమ్ ఉంటుంది . కానీ డైరెక్ట్ గా వెళ్లి కొన్నుకోవడం మంచిది. అప్పుడపుడు కొనుకొనే వస్తువులు కూడా సరదాగా షాపింగ్ కి వెళ్లి ముందుగా చుసుకోని కొనుకోండి.
Online ఐటే Offer offer అని అనవసరమైనవి కొనిపిస్తారు.

