Search This Blog

Monday, 16 May 2022

Success is not an Easy Thing

విజయం ఎప్పుడు గొప్పె. ఎందుకంటె అందరికి దక్కేది కాదు.  విజయం అంటే పరీక్ష రాసి పాస్ అవ్వడం కాదు. ఒక సామాన్యుడు, అసామాన్య వక్తిగా మారడం. అందుకే 1% మాత్రమే విజయం సాదించగలుగుతున్నారు. వీళ్లు మిగిలిన 99% వాళ్ళకి ఆదర్శం. 


ఆ 1% వాళ్లకు కూడా విజయం వెంటనే రాలేదు. శ్రీ శ్రీ గారు చెప్పినట్లు శోధించి సాధించారు. విజయం సాదించాలి అనుకునేవాళ్లు ముందుగా విజయం సాధించిన వాళ్ళు చరిత్ర తెలుసుకోండి. చాలా ఉపయోగపడుతుంది. ఎంత కష్టపడితే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారో తెలుస్తుంది. 

గొప్పగా ఏది ప్రారంభం కాదు, ఒక్క అడుగుతో మొదలు పెట్టండి మీ విజయం. విజయానికి ఎన్ని దారులు ఉన్నాయో వెతకండి. అందులో ఒక కొత్త దారి కనిపెటండి. అందరికి ఆదర్శం కండి.    పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనల్ని పక్కదారి పాటిస్తుంది.

 రాత్రికి రాత్రే ఏది రాదు, ఆలా వచ్చిన అది ఉండదు. చాలా సహనం కావాలి. విజయానికి ఉన్న దారులు అన్ని తెరుచుకునే దాక ప్రయత్నం చేయాలి. అన్ని దారులు మూసుకున్న కొత్త దారి సృటించే పట్టుదల ఉండాలి. వెనుతిరిగే ప్రసక్తే ఉండకూడదు.          

 అమ్మయి ఎప్పుడు నీ లక్ష్యం కాదు, కాకూడదు.  

Offline Stores Vs Online Stores

 ఓఫ్ఫ్లిన్ స్టోర్స్ అంటే మనం వెళ్ళి మనకు కావలసిన వస్తువులు చూసి కొనుకోవడం. ఆన్లైన్ స్టోర్స్ అంటే మీ మొబైల్ లో వస్తువుని చూసి ఆర్డర్ చేస్తే క...